2020 ఆగస్టు 7న బేబి జన్మించబోతున్నాడు: సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత అభిమానులు తరచూ అడుగుతున్న ఓ ప్రశ్నకు విసుగు చెందారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో సామ్‌ తల్లి కాబోతున్నారని వార్తలు రాశారు. ట్విటర్‌లోనూ ఫాలోవర్స్‌ ఆమెను తల్లి కావడం గురించి ప్రశ్నించారు. ఆ సమయంలో కూల్‌గా సమాధానం చెప్పిన ఆమె తాజాగా అసహనానికి గురయ్యారు. తమిళ హిట్‌ ’96’ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. దీని షూటింగ్‌ కోసం పుణె వెళ్లిన ఆమె విమానంలో తిరిగి బయలుదేరారు. కానీ కొన్ని కారణాల వల్ల విమానం ఆలస్యమైంది. ఈ విరామంలో కాసేపు సరదాగా ఫాలోవర్స్‌తో మాట్లాడాలని సామ్‌ అనుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.

View this post on Instagram

Serious obsession with co-ords .. @miaou ❤️ …

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

* మీరు నటి ఎలా అయ్యారు? అని ప్రశ్నించగా.. ‘నటనపై దృష్టి పెట్టడం వల్ల అయ్యానేమో (నవ్వుతూ)’ అని సామ్‌ అన్నారు.

* మీ తర్వాతి సినిమా ఏంటి? అని అడగగా.. ‘నేను చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టులో నటిస్తున్నా. కచ్చితంగా మీకు కూడా అది నచ్చుతుంది. నేను ప్రామిస్‌ చేస్తున్నా’ అని చెప్పారు.

అనంతరం ‘మీ బాబు ఎప్పుడు వస్తాడు?’ అని ఓ ఫాలోవర్ ప్రశ్నించారు. అంతవరకు నవ్వుతూ ఉన్న సామ్‌ ఈ ప్రశ్నతో కోపం తెచ్చుకున్నారు. ‘నేను తల్లి కావాలని ఎదురుచూస్తున్న వారికి ఇదే నా సమాధానం. 2020 ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు నా బేబీ జన్మించబోతోంది’ అని సీరియస్‌గా అన్నారు. విసుగు చెందిన నటి అలా మాట్లాడినట్లు అర్థం అవుతోంది. ఈ మధ్య కాలంలో నెటిజన్లు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటీమణులు దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా విషయంలోనూ ఇలానే జరుగుతోంది.

samantha mother,samantha son,hash akkineni,samantha no makeup,Samantha tattoo,Samantha akkineni tattoo,Samantha latest photos,Samantha looks,Samantha looks stunning,samantha latest news,samantha latest photoshoot,samantha latest speech,naga shourya,naga shourya movies,naga shaurya,samantha naga shourya movie,samantha akkineni ads,samantha akkineni car,samantha akkineni jfw,samantha akkineni gym,samantha,samantha photos,samantha akkineni,samantha ruth prabhu,samantha wedding,samantha latest photos,samantha new photos,samantha hot photos,samantha stail photos,samantha family photos,samantha unseen photos,photos,samantha marriage photos,samantha akkineni photos,samantha with amala photos,samantha childhood photos,samantha rare unseen photos,samantha engagement photos,samantha in saree,oh baby,samantha,oh baby teaser,oh baby samantha movie,samantha new movie,oh baby trailer,samantha movies,samantha new movie oh baby latest look,oh baby movie updates,oh baby samantha,Samantha oh baby in hindi,Samantha oh baby remake in hindi,బాలీవుడ్‌కు సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని 'ఓ బేబీ, హిందీలో ఓ బేబీ,ఓ బేబీ హిందీ రీమేక్,ఓ బేబీ రీమేక్,