HomeTelugu Trending'సమ్మతమే' ఫస్ట్‌ గ్లిమ్స్‌

‘సమ్మతమే’ ఫస్ట్‌ గ్లిమ్స్‌

Sammathame First Glimpse
‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా చిత్రం ‘సమ్మతమే’ అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో కిరణ్ సరసన ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప‌లు ప్ర‌చార చిత్రాలు విడుద‌ల కాగా, తాజాగా ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేసారు. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ మూవీ గ్లిమ్స్ హీరోహీరోయిన్ల విభిన్న పాత్రలను చూపిస్తోంది. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి విభిన్నమైన ప్రేమ కథతో ముందుకు వచ్చారని ఫస్ట్ గ్లిమ్స్ తోనే అర్థం అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu