HomeTelugu Trendingశాకుంతలం: భరతుడిగా అదరగొట్టిన అర్హ.. వీడియో రిలీజ్‌

శాకుంతలం: భరతుడిగా అదరగొట్టిన అర్హ.. వీడియో రిలీజ్‌

Allu Arha as Prince Bharata
స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన చిత్రం శాకుంతలం. భారీ అంచనాల మధ్య నిన్న ఈ సినిమా విడుదలైంది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించగా.. శకుంతల తనయుడు భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించింది.

ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హ చాలా చిన్న వయస్సులో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె యాక్టింగ్‌ ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద వచ్చే షాట్ చూపించడంతో శాకుంతలం సినిమాపై బన్నీ ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో అల్లు అర్హ నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా చివరి 15 నిముషాలు అల్లు అర్హ కనపడుతుందని, యాక్టింగ్ అదరగొట్టేసింది, అల్లు ఫ్యామిలీ వారసత్వం.. అర్హ భవిష్యత్తులో కంటిన్యూ చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో అల్లు అర్హకు సంబంధించి ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో దశ్యంతుడితో మాటల యుద్ధం చేస్తుంది అల్లు అర్హ. ఇంత చిన్న వయస్సులోనే డైలాగ్‌ డెలీవరీ చాలా చేసింది. నటన పరంగా, డైలాగ్స్‌ పరంగా చాలా క్యూట్‌గా కనిపించింది అర్హ.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu