HomeTelugu Trendingడ్యాన్స్‌ వీడియో షేర్ చేసిన సయేషా సైగల్

డ్యాన్స్‌ వీడియో షేర్ చేసిన సయేషా సైగల్

Sayesha saigal share her daహీరోయిన్‌ సయాషా సైగల్‌ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సయాషా నచ్చిన ప్రతిదాన్ని ప్రేక్షకులకు షేర్ చేస్తూ ఉంటుంది. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందిసయేషా సైగల్​. సీరియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి సినిమాలో హీరోయిన్ నటించనుంది. అప్పట్లోనే ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. #బీబీ3 టీమ్​తో పనిచేసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సయేషా కూడా తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu