HomeTelugu Trendingనటి కవిత కుమారుడు కున్నుమూత

నటి కవిత కుమారుడు కున్నుమూత

Senior actress kavithas so

టాలీవుడ్‌ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క‌రోనా వైరస్‌ కారణంగా ఆమె తనయుడు సంజయ్ రూప్ కొవిడ్‌తో మృతి చెందాడు.. మ‌రోవైపు ఆమె భ‌ర్త ద‌శ‌ర‌థ రాజ్‌ గ‌త కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా క‌వితచైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి ప్రవేశించిన కవిత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. కవితకు ఎదురైన పుత్రశోకానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!