షమా సికిందర్ తాజా హాట్ ఫొటో షూట్


కొందరు హీరోయిన్లు సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు షమా సికిందర్ కూడా అదే కోవలో నడుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియోలో చేస్తున్న పోస్టులు బికినీలోంచి తన్నుకొస్తున్న అందాలు కుర్రకారుని పిచ్చిక్కిస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ఆ వేడి తట్టుకోవడం కూడా కష్టమే.

ప్రస్తుతం టర్కీలో హాలీడే ఎంజాయ్ చేస్తున్న షమా.. బికినీ ట్రీట్ ఇచ్చింది. బాలీవుడ్ లో హాట్ సీన్స్ చేయడంలో షమా ఎక్స్ పర్ట్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ ముద్దుగుమ్మ. ఎప్పుడూ ఏదో ఓ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది షమా. తాజాగా షమా సికిందర్ పోస్ట్ చేసిన కొన్ని పిక్స్.