శర్వానంద్‌ కొత్త సినిమా ప్రారంభం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడాళ్లు మీకు జోహార్లు’. సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న SLV సినిమా పతాకంపై తెరకెక్కుతోంది. ఈ చిత్రం మహిళ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

CLICK HERE!! For the aha Latest Updates