HomeTelugu Newsకొత్త సినిమా ప్రకటించిన శర్వానంద్‌

కొత్త సినిమా ప్రకటించిన శర్వానంద్‌

Sharwanand announced new mo
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ‘శ్రీ‌కారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు-త‌మిళ భాషలో ఒకే సమయం లో మరో సినిమా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో నియమయాలతో కూడిన షూటింగ్స్‌కు అనుమతులు ఉన్న ఇంకా ఎవరు షూటింగ్స్‌ ప్రారంభించడం లేదు. ఇలాంటి సమయం లో శర్వానంద్‌ తన మరో సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు డైరెక్టర్‌, హీరోయిన్ మిగితా నటీనటుల వివరాలను త్వరలోనే తెలుపనున్నారు. ఇక ఎల్ఎల్‌పీ నిర్మాణ సంస్థ ప్రస్తుతం నాగ‌చైత‌న్య, సాయిప‌ల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శక‌త్వంలో ‘ల‌వ్ స్టోరి’అనే సినిమా నిర్మిస్తున్నారు. అలాగే హీరో నిఖిల్ తో కూడా సినిమా  ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu