HomeTelugu Trendingఓటీటీలో 'శ్యామ్‌ సింగరాయ్‌'.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఓటీటీలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

shyam singha roy on ott rel
నేచురల్ స్టార్ నాని- సాయి పల్లవి హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా జనవరి 21 న విడుదల కానుంది.ఈ మేరకు శ్యామ్ సింగరాయ్ పోస్టర్స్ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu