HomeTelugu Trendingకార్తీ సినిమాలో విలన్‌గా సీమ్రాన్‌!

కార్తీ సినిమాలో విలన్‌గా సీమ్రాన్‌!

Simran as a villain in Kart
కోలీవుడ్‌ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్‌’. పి.ఎస్‌. మిత్రన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్‌లు గా నటస్తున్నారు. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ నెగిటివ్‌ ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారని సమాచారం. ఆమె పాత్ర కొత్తగా ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించేలా దర్శకుడు డిజైన్‌ చేశారట. థ్రిల్లింగ్‌ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే పాత్ర కావడంతో సిమ్రాన్‌ వెంటనే ఎస్‌ చెప్పారట. త్వరలోనే ఈ వార్తపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu