HomeTelugu Trendingఓ ప్రముఖ డైరెక్టర్‌ బాగోతం త్వరలోనే బయటపెడతా: నందిని రాయ్‌

ఓ ప్రముఖ డైరెక్టర్‌ బాగోతం త్వరలోనే బయటపెడతా: నందిని రాయ్‌

1

తెలుగు ‘బిగ్‌బాస్-2’ ఫేమ్ నందిని రాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో తరువాత ఈ భామ వరుస ఆఫర్లను దక్కించుకుంది. నందిని రాయ్ తెలుగు అమ్మాయి అయినా హిందీ ఇండస్ట్రీ ద్వారా ఏంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలతో పాaటు పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. ఏ రంగంలో అయినా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని సినిమా రంగంలో కూడా అలాగే ఉందని చెప్పుకొచ్చింది. అయితే వెళ్లే వాళ్ళు మాత్రం వెళతారని అందరూ వెళ్లరని షాకింగ్ కామెంట్లు చేసింది. అంతే కాకుండా తాను రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసానని కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవసి వచ్చిందని చెప్పుకొచ్చింది. దానికి టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్‌ కారణమని త్వరలోనే అతడి బాగోతం బయటపెడతా అంటూ కామెంట్లు చేసింది ఈ భామ. మరీ చూడాలి ఏం జరుగుతుందో..

Recent Articles English

Gallery

Recent Articles Telugu