HomeTelugu Trending'రణరంగం'లో సీతా కళ్యాణ వైభోగమే..

‘రణరంగం’లో సీతా కళ్యాణ వైభోగమే..

10 3యువ నటుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న’రణరంగం’ సినిమాలోనుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అది పెళ్ళికి సంబంధించిన సాంగ్. సీతా కళ్యాణ వైభోగమే అనే టైటిల్ తో సాగే ఈ సాంగ్ వినసొంపుగా ఉన్నది. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. పెళ్లితో పాటు పెళ్లి తరువాత జరిగే తంతు గురించి కూడా ఈ సాంగ్ లో వివరించడం విశేషం. ఈ చిత్రానికి సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu