HomeTelugu Trendingమోహన్ బాబు 'సన్‌ ఆఫ్‌ ఇండియా' ఫస్ట్‌లుక్‌

మోహన్ బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఫస్ట్‌లుక్‌

son of india first look
డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. మోహన్ బాబు మ్యానిరిజానికి తగ్గట్టుగా పాత్రపవర్ ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈలుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తుడగా.. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విరూపాక్ష అనే పాత్ర మోహన్ బాబు కనిపించనున్నారు. అదేవిధంగా శ్రీకాంత్ కూడా మమేంద్రభూపతి అనే పాత్ర చేస్తున్నారు. వీరితో పాటుగా తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘు బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu