HomeTelugu Reviews'స్పై' ట్రైలర్‌

‘స్పై’ ట్రైలర్‌

SPY Trailer
టాలీవుడ్‌ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ .. అమీర్ పేటలోని AAA సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్, యాక్షన్, ఎమోషన్స్ ఛేజింగ్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ట్రైలర్ చివర్లో రానా హైలైట్‌గా నిలిచింది.

ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేశ్, జిషు సేన్ గుప్తా, మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గౌతమ్ కనిపించనున్నారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం వెనుక గల రహస్యం నేపథ్యంలో ఈ కథ నడవనుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu