HomeTelugu Newsనిఖిల్‌ సిద్ధార్థ్ స్పై రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నిఖిల్‌ సిద్ధార్థ్ స్పై రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Nikhil Spy Movie Release da
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఇక ఈ చిత్ర నిర్మాతకు హీరోకు రిలీజ్ డేట్ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. స్పై మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కానీ హీరోగా నటించిన నిఖిల్ మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదని అంతా అనుకుంటున్నారు. దానికి కారణం స్పై రిలీజ్ డేట్ ను చిత్ర నిర్మాత ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

అయితే దీనిపై నిఖిల్ స్పందించలేదు అనుకుంటున్న తరుణంలో… తాజాగా నిఖిల్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి స్పై రిలీజ్ పోస్టర్ ను షేర్ చేశారు. అయితే వీరి మధ్య వివాదం సర్దుమణిగినట్లే అనుకుంటున్నారు. అంతకు ముందు ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయినా షేర్ చేయని నిఖిల్… ఇప్పుడు సడెన్ గా జూన్ 29వ తేదీన విడుదల కాబోతున్నట్లు తన ట్విట్టర్ నుంచి పోస్ట్ చేశాడు.

ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తెలుగు తమిళ మలయా ళ కన్నడ భాషల్లో ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu