HomeTelugu Trending‘శ్రీదేవి సోడా సెంటర్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Sri devi soda center releas

హీరో సుధీర్‌ బాబు- ‘పలాస 1978’ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ తో కూడా పోస్టర్‌ ను విడుదల చేసింది. ‘ఆగస్ట్‌ 27’న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu