HomeTelugu Trendingవెంటిలేటర్‌పై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్

వెంటిలేటర్‌పై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్

Music Director Shravan

బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ కరోనాబారిన పడ్డారు. ముంబైలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆయన కుమారుడు మ్యూజిక్ కంపోజర్ సంజీవ్ రాథోడ్ వెల్లడించాడు. దిగ్గజ సంగీత దర్శకుల జంట (నదీమ్-శ్రావణ్)లో ఒకరైన శ్రావణ్‌కు కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినట్లు తెలిపాడు. ఆయన కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. శ్రావణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను కోరుకుంటున్నారు మరో సంగీత దర్శకుడు నదీమ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!