HomeTelugu Trendingకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సుధీర్‌ బాబు ట్వీట్‌ చూశారా!

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సుధీర్‌ బాబు ట్వీట్‌ చూశారా!

3 30
ఈ రోజు సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో సుధీర్ బాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కృష్ణ ఆకట్టుకునేలా ఆయన అల్లూరి సీతారామ‌రాజు సినిమాలోని డైలాగులను చెప్పాడు. ఓ వైపు ఆ సినిమాలో కృష్ణ చేసిన సీన్‌ను, మరోవైపు సుధీర్‌ బాబు చెప్తున్న ఈ వీడియోను ట్వీట్ చేశాడు. ఆ వీడియో ఘట్టమనేని అభిమానులను అలరిస్తుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu