HomeTelugu Trendingపెళ్లి చేసుకోబోతున్న సుధీర్‌!

పెళ్లి చేసుకోబోతున్న సుధీర్‌!

sudheer will get married so

బుల్లితెరపై జబరస్థ్‌ కామెడీ మంచి క్రేజీ తెచ్చుకున్నాడు. అటు వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. తరచూ సోషల్‌ మీడియాలో సుధీర్‌ పెళ్లి గురించి వార్తలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరో సారి సుధీర్‌ పెళ్లి వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

సుధీర్‌ తోటి కమెడియన్స్‌ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయిపోయారు. కానీ సుధీర్‌ మాత్రం ఇంకా పెళ్లికి నో చెప్తూనే వస్తున్నాడు. ఇక రష్మితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఎన్నో రూమర్స్‌ వచ్చినా.. అవి కేవలం పుకార్లే అని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చాలా సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

కానీ ఇప్పటికీ వీళ్లకు సంబంధించిన వార్తలు వస్తునే ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టేస్తే.. తాజాగా సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వాళ్ల చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu