HomeTelugu Trendingసుహాస్‌ 'శ్రీరంగనీతులు'

సుహాస్‌ ‘శ్రీరంగనీతులు’

suhas new movie sriranga ne

సుహాస్‌ ప్రస్తుతం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్’ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ఈ మూవీ సెట్స్‌ పైకి ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు.

ఈ హీరో నటిస్తోన్న మరో చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌ కుమార్ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను లాంఛ్‌ చేశారు. కేరాఫ్‌ కంచరపాలెం ఫేం కార్తీక్‌ రత్నం కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

రుహాణీ శర్మ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వెంకటేశ్వర్‌ బల్మూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu