HomeTelugu Trendingవెండితెరపై సుమ రీఎంట్రీ!

వెండితెరపై సుమ రీఎంట్రీ!

suma re entry on silver scr

తెలుగులో స్టార్‌ యాంకర్‌గా దశాబ్దాలుగా తన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది సుమ కనకాల. సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు. అందులోను దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘కల్యాణ ప్రాప్తిరస్తు’అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంటరైన సుమ ఈ చిత్రం తరువాత రాజీవ్ కనకాలను పెళ్లాడి స్టార్ యాంకర్ గా మారిపోయింది.

suma re entry 1

ఇక మధ్యలో అడపాదడపా కొన్ని సినిమాల్లో అక్కడక్కడా మెరిసిన సుమ ప్రస్తుతం వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఇటీవల ఒక వీడియోలో సుమ మాట్లాడుతూ.. “అందరు నన్ను వెండితెరకు ఎప్పుడు వస్తున్నావ్ అని అడుగుతున్నారు. కనుక ఒక సారి ప్రయత్నిస్తే పోలా.. అంటూ ఒక ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

suma re entry 2

ఇక దీంతో సుమ రీ ఎంట్రీ పక్క అన్న విషయం అర్ధమవుతుంది. అందులోను పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో ఉండనున్నట్లు తెలిపింది. ఈమద్య కాలంలో ఒకటి రెండు సినిమా ల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి సందడి చేసిన సుమ పూర్తి స్థాయి పాత్ర చేస్తే ఎలా ఉండబోతుందో చూడనున్నారు ప్రేక్షకులు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu