ప్రేమంటే ఏమిటంటే అంటున్న సన్నీలియోన్‌


సన్నీలియోన్… ఫోర్న్‌ స్టార్‌గా ఉన్నప్పుడే.. ఈమె వెబర్ ను ప్రేమించింది. అప్పటి నుంచి వెబర్ కూడా సన్నీలియోన్ ను ప్రేమించారు. ఇద్దరు ఆ సినిమాల నుంచి బయటకు వచ్చి 2009లో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకొని పదేళ్లు పూర్తయింది. ఇప్పటికి వారు చాలా హ్యాపీగా ఉంటున్నారట. ప్రస్తుతం సన్నీలియోన్ బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. సినిమాలు చేస్తూనే బిజినెస్ లో కూడా బిజీ అయ్యింది ఈ హాట్‌ బ్యూటీ. ప్రేమంటే చాలా సింపుల్ అని అంటోన్న సన్నీలియోన్ దానికి అర్ధం చెప్పింది. అదేమంటే, అందమైన భార్య, సంతోషకరమైన జీవితం ఇవే ప్రేమకు నిదర్శనం అని. సింపుల్ గా ఉన్న పర్ఫెక్ట్ గా ఉన్నది కదా. సంతోషకరమైన వివాహ జీవితానికి సర్దుకుపోవడం చాలా ముఖ్యమని సన్నీ భర్త డేనియల్ నవ్వేశారు.

CLICK HERE!! For the aha Latest Updates