Telugu Trending
లైగర్ మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజ్
విజయ్‌దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అక్డి పక్డి అంటూ సాగే ఫాస్ట్ బీట్ సాంగ్‌లో...
Telugu Trending
పవన్ కల్యాణ్ అలాంటి వ్యక్తి కాదు: హైపర్ ఆది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. ఆది ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడారు. ఇప్పుడున్న రోజుల్లో డబ్బు ఎలాంటి...
Telugu News
టర్కీకి రూట్ మార్చిన బాలకృష్ణ టీమ్!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకు ఇది 107వ సినిమా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే...
Telugu Big Stories
మణిరత్నం మూవీ నుంచి ఐశ్వర్య రాయ్ లుక్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్. ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా మణిరత్నం కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు....
Telugu Trending
ఎడిటర్ గౌతమ్ రాజు మృతికి ప్రముఖుల సంతాపం
ఎడిటర్ గౌతమ్‌రాజు మృతిపై డైలాగ్ కింగ్ మోహన్‌బాబు విచారం వ్యక్తం చేశారు. ఎడిటర్ గౌతమ్‌రాజు నాకు అత్యంత ఆత్మీయుడు. నా సొంత బ్యానర్‌లో ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అతను మంచి మనిషి,...
Telugu Trending
జబర్దస్త్‌కు అనసూయ బై బై!
కామెడీ షో జబర్దస్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో యాంకర్ అనసూయకు కూడామంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక...
Telugu Trending
హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటకు ఏమైంది?
పాపులర్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర జంట విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లో వీరిద్దరు చాలా ఫేమస్ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read




