HomeTelugu Trendingతమన్నా వర్కౌట్‌ పిక్ వైరల్‌

తమన్నా వర్కౌట్‌ పిక్ వైరల్‌

Tamanna latest workout pic

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో క్రమం తప్పకుండా జిమ్ వర్కౌట్స్‌ చేస్తూ ఫిట్ గా తయారవుతుంది ఈ బ్యూటీ. వెరైటీ వ‌ర్కవ‌ట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా జిమ్ లో చెమటోడుస్తోన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు మన శరీరాకృతి ఎలా ఉండాలో మన మైండ్ సెట్ చేస్తోంది. దానికి తగ్గట్టు కష్టపడితే.. అందమైన శరీరాకృతి మన వశం అవుతోంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా హాట్ లుక్స్‌ వర్కౌట్స్ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ప్రస్తుతం తమన్నా ఎఫ్‌-3లో నటిస్తుంది. త్వరలోనే నితిన్ ‘అంధాదున్’ రీమేక్‌లో సినిమాలో బోల్డ్ పాత్రలో నటించబోతుంది తమన్నా. ఇక గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సీటీమార్’ చిత్రం ఏప్రిల్‌లో 2న విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Recent Articles English

Gallery

Recent Articles Telugu