Homeతెలుగు Newsపిక్ టాక్ : ఉల్లిపొరలాంటి తెల్లని అందాలతో తమన్నా దాడి !

పిక్ టాక్ : ఉల్లిపొరలాంటి తెల్లని అందాలతో తమన్నా దాడి !

Tamannaah attack with white beauty like onion skin

మిల్కీ హాట్‌ బ్యూటీ తమన్నా గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తూనే ఉంది. ఈ మధ్య తమన్నా నిత్యం నెటిజన్లని ఇలా ఎంగేజ్‌ చేస్తూనే ఉంది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది. అందాల విందు చేస్తూ నానా హంగామా చేస్తుంది. తాజాగా తమన్నా వైట్ డ్రెస్ లో గ్లామర్‌ ఫోటోలు పంచుకుంది. ట్రాన్స్‌ ఫరెంట్‌ డ్రెస్‌లో అందాల విందు చేసింది మిల్కీ బ్యూటీ. ఉల్లిపొరలాంటి ఆ తెల్లని పల్చటి టాప్ లో తన అందాలను తమన్నా కసితీరా చూపించింది.

అసలకే తమన్నా అంటేనే పాలరాతి శిల్పంలా సుకుమారంగా ఉంటుంది. దీనికితోడు, తెల్లని డ్రెస్.. ఇంకేం ఉంది ?, తమన్నా లుక్ అదిరిపోయింది. నిజానికి తమన్నా నాభి అందాలతో పాటు తమన్నా థైస్‌ అందాలు కూడా ఈ ఫొటోలో కనిపించలేదు. అయినా, తమన్నా అందం చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తానికి లేటెస్ట్ ఫోటో షూట్‌తో తమన్నా ఫైరింగ్‌ పోజులిచ్చింది. దీంతో తమన్నా ఎప్పటికీ హాట్‌ బ్యూటీనే అంటూ ఆమె అభిమానులు మెసేజ్ లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

మొత్తమ్మీద తమన్నా లేటెస్ట్ హాట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే తమన్నా ఈ రేంజ్‌లో రెచ్చిపోతే నెటిజన్లకి పిచ్చెక్కిపోవాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. కుర్రాళ్ళు పండగా చేసుకుంటున్నారు. అయితే, తమన్నా అందాల డోస్‌ పెరగడంతో బెంబెలెత్తిపోతున్నారు. తమన్నా అందాల దాడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొత్తంగా సోషల్‌ మీడియా వేదికగా తమన్నా రచ్చ పీక్‌ కి చేరింది. ఈ ఏడాది నుంచి సక్సెస్‌ ఫుల్ సినీ కెరీర్ కోసం తమన్నా ఉవ్విళ్లూరుతుంది. తమన్నా లేటెస్ట్ హిట్‌ ట్రీట్ కి ఇదే కారణం.

అందుకే, తమన్నా ఈ మధ్య సోషల్‌ మీడియాలో జోరు పెంచింది. బాగా యాక్టివ్‌గా ఉంటూ అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ట్రెండీ వేర్స్, ముఖ్యంగా పొట్టివైన దుస్తులు ధరించి తమన్నా అందాల విందు చేస్తుంది. చిన్న గౌనులో పెద్ద అందాలను చూపిస్తుంది. ముఖ్యంగా క్లీవేజ్‌ అందాలను ఆవిష్కరించడంలో తమన్నా తోపు. మరి ఈ అందాల ఆరబోత తోనైనా తమన్నాకి మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu