HomeTelugu Trendingబిగ్‌బాస్‌ బ్యూటీ హాట్‌ అందాలు

బిగ్‌బాస్‌ బ్యూటీ హాట్‌ అందాలు

7 10

బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నందిని రాయ్. అయితే బిగ్ బాస్‌కు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ 2 తర్వాత తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ హాట్‌ బ్యూటీ. అయితే ఇప్పుడు ఈ అమ్మాడు సోషల్‌ మీడియా వేదికగా.. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని షేర్‌ చేస్తూ వీక్షకులను కనువిందు చేస్తుంది. తన అందాలతో తరచూ వైరల్‌గా మారుతోంది ఈ హాట్‌ బ్యూటీ..

7a

Recent Articles English

Gallery

Recent Articles Telugu