HomeTelugu Trendingగోపీచంద్‌ 'చాణక్య' ట్రైలర్‌

గోపీచంద్‌ ‘చాణక్య’ ట్రైలర్‌

5 23హీరో గోపీచంద్‌ నటించిన ‘చాణక్య’ సినిమా ట్రైలర్ కొద్దిసేపటికి క్రితమే విడుదల అయ్యింది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ ను కట్ చేశారు. ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం గోపీచంద్ పాకిస్తాన్ వెళ్లడం అక్కడ మిషన్ ఆపరేట్ చేసే సమయంలో సాహసాలు చేయడం.. అక్కడి వ్యక్తులతో పోరాటం చేయడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చూస్తుంటే సాహసం గుర్తుకు వస్తోంది. పాక్ బ్యాక్ డ్రాప్ కథతో గోపీచంద్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో యాక్షన్ తో పాటు అదే స్థాయిలో పంచ్ కామెడీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్ కామెడీతో ట్రైలర్ ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu