HomeTelugu Trendingసీఎం కేసీఆర్‌ని కలిసిన విజయ్‌...!

సీఎం కేసీఆర్‌ని కలిసిన విజయ్‌…!

image 8

కోలీవుడ్‌ స్టార్ హీరో, ధళపతి విజయ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని . హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలిశారు.. సీఎంకి పుష్ప గుచ్ఛం ఇచ్చి కెసిఆర్ .. విజయ్‌ని శాలువాతో సత్కరించారు. అయితే కోలీవుడ్‌ హీరో, సీఎం కేసీఆర్‌ని కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. `విజయ్‌ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్‌ వంశీపైడిపల్లి దర్శకత్వంలో `విజయ్‌ 66` పేరుతో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది ,ఇక ఈ సినిమా ను పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు.

image 1 2

ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుకుంటోన్న నేపథ్యంలో మర్యాద పూర్వకంగా విజయ్‌.. సీఎం కేసీఆర్‌ని కలిసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ షూటింగ్‌లకు చాలా అనుకూలంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్‌ల విషయంలో చాలా సహకారం అందిస్తుందని ఆయన చెప్పినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu