HomeTelugu Big StoriesTillu Square Trailer: టిల్లూకి ఈసారి కూడా గట్టి దెబ్బ తగిలేట్టే ఉంది

Tillu Square Trailer: టిల్లూకి ఈసారి కూడా గట్టి దెబ్బ తగిలేట్టే ఉంది

Tillu Square movie Trailer

Tillu Square Trailer: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమాపై యూత్‌లో మంచి హైప్స్‌ ఉన్నాయి. 2022లో వచ్చి బ్లాక్‍బాస్టర్ అయిన డీజే టిల్లుకి సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌లో ఓ రెంజ్‌లో వైరల్‌ అయాయి. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో సిద్దు జొన్నలగడ్డ జోష్, అనుపమ పరమేశ్వరన్ హాట్‌లుక్‌లో అదిరిపోయింది.

సిద్దు డైలాగ్స్‌ యాక్షన్‌ ‘డీజే టిల్లు’ లో ఉన్నట్లే ఉన్నాయి. కారులో ముద్దులు ఫస్ట్‌ పార్టుకు తగ్గకుండా ఈ మూవీ ఉంటుంది అనేలా చూపించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి ట్యూన్స్ ఇచ్చారు.

బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ను థమన్ అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మాలిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 29వ తేదీన విడుదల కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu