HomeTelugu Trendingసత్యదేవ్‌ 'తిమ్మరుసు' టీజర్‌

సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’ టీజర్‌

Timmarusu teaserటాలీవుడ్‌ యువ నటుడు స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఈ సినిమాకి నిఖిల్‌ హీరోగా నటించిన కిర్రాక్‌ పార్టీ మూవీ డైరెక్టర్‌ శరణ్‌ కొప్పశెట్టి దర్శకత్వం వహించాడు. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంకా జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను పూరీ జ‌గ‌న్నాథ్ విడుదల చేశాడు. సినిమా చాలా ఆశాజ‌న‌కంగా క‌నిపిస్తోంది. స‌త్య‌దేవ్ టీం స‌భ్యులంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశాడు పూరీ. ‘కేసు గెలిచామా ఓడిపోయామా అనేది ఇంపార్టెంట్ కాదు… సంపాద‌న ఎంత‌నేదే ఇంపార్టెంట్‌..అని ఓ లాయ‌ర్ అంటుంటే.. నాకు మాత్రం న్యాయం గెలవ‌డ‌మే ఇంపార్టెంట్ సార్’ అంటూ స‌త్య‌దేవ్ చెప్తున్న డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu