HomeTelugu Trendingయూట్యూబ్‌ ఛానల్‌ స్టార్ట్‌ చేసిన రానా

యూట్యూబ్‌ ఛానల్‌ స్టార్ట్‌ చేసిన రానా

Tollywood actor rana startsటాలీవుడ్‌ యంగ్‌ హీరో సినీ నటుడు రానా ‘సౌత్ బే’ పేరుతో ఓ సొంత యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్‌ చేశాడు. వివిధ భాషల కంటెంట్ ను ఈ ఛానల్ లో చూడొచ్చు. 10 సెకన్ల నుంచి 10 గంటల నిడివితో వివిధ భాషలకు చెందన కథలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ట్యాలెంట్ వున్న వారికి తగు అవకాశాలను ఈ ఛానెల్ లో కల్పించబోతున్నారు. కేవలం కథలే కాకుండా వార్తలు, యానిమేషన్, ఫిక్షన్ అంశాలకు సంబంధించిన వివరణ కూడా ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu