HomeTelugu Big Storiesబీఏ రాజు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

బీఏ రాజు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

Tollywood celebrities condo

టాలీవుడ్‌ ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, పీఆర్వో బీఏ రాజు (61) శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి రాజమౌళి, తారక్‌, మహేశ్‌బాబు, సమంత, విశాల్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సెలెబ్రిటీలు ఆయన ఆకస్మిక మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu