HomeTelugu Trending'దసరా' జోడి ఉగాది శుభాకాంక్షలు

‘దసరా’ జోడి ఉగాది శుభాకాంక్షలు

Ugadi Special Poster from d
నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘దసరా’ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై బజ్ ఓ రేంజ్ లో ఉంది. ఊహించని విధంగా ఈ సినిమాకు నార్త్ సైడ్ కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఎక్కడ ఈవెంట్ చేసినా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ ప్రమోషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈరోజు ఉగాది సందర్భంగా సినిమా కేవలం ఎనిమిది రోజులే ఉందని చెబుతూ సినిమాలోని హీరో హీరోయిన్ పోస్టర్ విడదుల చేశారు.

దసరా సినిమాలో ధరణి, వెన్నెల జోడీ హైలెట్ కానుంది. వీరిద్దరు నటించిన తీరు కొన్నాళ్ల పాటు ఆడియన్స్ కు గుర్తుండిపోతుందని అంటున్నారు. ఈ తెలుగు సంవత్సరాదిన అందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని దసరా టీం సర్ ప్రైజ్ పోస్టర్ తో వచ్చింది.

ఉగాది రోజున ‘దసరా’ పండుగ అంటూ నాని ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టర్‌ అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. నాని కెరీర్ లో ఎప్పుడూ ఇంత మాస్ పాత్ర చేయలేదు. ముఖ్యంగా సినిమాలో నాని లుక్ మరియు యాస కూడా చాలా కొత్తగా ఉన్నాయి.

Dasara Jodi Ugadi Vibrations

త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకి రాజమౌళి సుకుమార్ లతో పాటుగా మరో ఇద్దరు స్టార్స్ కూడా వస్తారని టాక్‌. నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో.. తన సినీ ప్రస్థానంలో గుర్తుండిపోయే సినిమాగా ఇది వస్తుందని అంటున్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu