HomeTelugu Trendingకరోనా వాక్సిన్ విషయంలో భయపడవద్దు: ఉపాసన

కరోనా వాక్సిన్ విషయంలో భయపడవద్దు: ఉపాసన

upasana about corona vaccin 1
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కరోనా వ్యాక్సిన్‌పై స్పందించారు. తాను వాక్సిన్ వేయించుకున్నానని, అంతేకాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, భయపడ వలసిన అవసరం లేదని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మరినుండి బయట పడతామని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!