HomeTelugu Trendingప్రియాంక చోప్రాకు ఉపాసన థ్యాంక్స్‌

ప్రియాంక చోప్రాకు ఉపాసన థ్యాంక్స్‌

Upasana thanks to priyanka

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈసినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఈ నెల 12వ తేదీన (భారత్ లో 13) లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌‌ లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, రాజమౌళి యూఎస్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ఐతే, గోల్డెన్ బ్యూటీ ప్రియాంక చోప్రా దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు భారత సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రాతో కలిసి రామ్ చరణ్, ఉపాసన జంట ఫొటో దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఉపాసన.. ప్రియాంక చోప్రాకి కృతజ్ఞతలు చెబుతూ.. ‘హాలీవుడ్ లో ఎల్లప్పుడూ తమ కోసం బాసటగా ఉన్న ఆమెకు థ్యాంక్స్ అని ఉపాసన చెప్పింది.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu