HomeTelugu Big Storiesకుర్రాళ్ళకు ఊరటనిస్తున్న ఊర్వశి రౌటేలా..

కుర్రాళ్ళకు ఊరటనిస్తున్న ఊర్వశి రౌటేలా..

9 18
కరోనా నేపద్యంలో దేశమంతా లక్‌డౌణ్‌ కొనసాగుతుంది. దీంతో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలు – కుటుంబంతో గడిపేస్తున్నారు. ఈ ఖాళీ టైంలో సినిమాలు చూస్తూ.. వీడియోలు చేస్తూ గడిపేస్తున్నారు. ఈ కష్టకాలంలో చాలామంది హాట్‌ భామలు మాత్రం తమ హాట్ అందాలతో కుర్రాళ్ళ దాహం తీరుస్తున్నారు. వారిలో ఊర్వశి రౌటేలా కూడా ఒకరు. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో తన అందాలకు మరింత డోస్‌ పెంచి ప్రతి రోజూ ఒక ఫొటో వదులుతూ యూత్‌ని ఆకర్షిస్తుంది.

మామూలుగానే అమ్మడి అందాలకు అడ్డు అదుపు ఉండదు. ఇక లాక్ డౌన్ లో ఖాళీగా ఉండటంతో అందాల డోస్ మరింతగా పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో అటువంటి ఓ కత్తిలాంటి ఫొటో ఒకటి షేర్‌ చేసింది. “ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్.. రైటింగ్.. యాక్టింగ్ సెషన్స్.. పాత్రలను డెవలప్ చేయడం.. నటన ఎలా ఉండాలో డిజైన్ చేయడం లాంటి ఎన్నో విషయాలను నటాలి పోర్ట్ మాన్ దగ్గర నేర్చుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నా”అంటూ ఈ ఫోటోతోపాటు రాసుకొచ్చింది. ఇక ఊర్వశి ఫొటోకి కుర్రాళ్లు రకరకల కామెంట్లు పెడుతున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu