HomeTelugu Trendingఊర్వశి రౌటేలా హాట్‌ పిక్స్‌

ఊర్వశి రౌటేలా హాట్‌ పిక్స్‌

9 27
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచంలో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఎంటర్టైన్ రంగం పై కూడా ఈ ప్రభావం పడింది. సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. సినిమాలు విడుదల కావడం లేదు. సామాన్యుల నుంచి టాప్ సెలేబ్రిటిల వరకు ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంటి నుంచి బయటకు కదలకుండా ఉండే వ్యక్తులు ఇప్పుడు నిజమైన దేశభక్తులు. కాలుమీద కలుసుకు కూర్చొని దేశానికీ సేవ చేద్దాం అంటున్నారు.

అయితే, కొంతమంది సెలెబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాలో తమ అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉండే తారల్లో ఊర్వశి రౌటేలా ఒకరు. ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కొన్ని బికినీ ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu