HomeTelugu Newsఊర్వశి రౌటేలా హాట్‌ పిక్స్‌ వైరల్‌

ఊర్వశి రౌటేలా హాట్‌ పిక్స్‌ వైరల్‌

14 2

బాలీవుడ్ బ్యూటీ.. ఊర్వశి రౌటేలా పేరు అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు మాత్రం ఈ భామ పేరుబాగా తెలిసే ఉంటుంది. హాట్ ఫోటో షూట్లు చెయ్యడం అనేది ఊర్వశికి అలవాటు. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది. తాజాగా అటువంటి హాట్‌ పిక్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. పాలరాతి శిల్పంలా ఊర్వశి ఇచ్చిన ఫోజులకు కుర్రకారు ఫిదా అయిపోతున్నాయి. ‘నేను కదల్లేకపోతున్నాను కానీ డ్రెస్ మాత్రం సూపర్” అంటూ ఓ ఫొటోకు ఓ క్యాప్షన్ ను ఇచింది ఊర్వశి. ఇక ఈ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంత అందాన్ని చూసాక కొంటె కుర్రాళ్లు ఆగుతారా తమదైన స్టైల్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

14a

Recent Articles English

Gallery

Recent Articles Telugu