Homeతెలుగు Newsపిక్ టాక్ : వాణీ.. ఇంత హాట్ నెస్ తగునా !

పిక్ టాక్ : వాణీ.. ఇంత హాట్ నెస్ తగునా !

Vaani Kapoor Hot Look

హిందీ తెరపై వాణీ కపూర్ అందాల జోరుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. అందుకే, వాణీ కపూర్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా తన హాట్ అందాలను నెటిజన్ల ముందు పెడుతూ ఉంటుంది. తాజాగా కవ్వింపు చూపులతో రొమాంటిక్ లుక్స్ తో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది వాణీ కపూర్. ప్రస్తుతం వాణీ కపూర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. హాట్ బ్యూటీ వాణీ కపూర్ రెచ్చిపోయింది అంటూ నెటిజన్లు కూడా బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు.

మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత వాణీ కపూర్ ఘాటు అందాలతో చెలరేగుతోంది. పైగా ఈ మధ్య వాణీ కపూర్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడా రాజీ పడటం లేదు. ఉన్నట్టుండి వాణీ కపూర్ గ్లామర్ డోస్ పెంచేస్తూ పోతుంది. పైగా వయసు పెరిగేకొద్దీ వాణీ కపూర్ అందాల ఆరబోత కూడా పెంచుకుంటూ పోవడమే షాకింగ్. తాజాగా పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలలో కూడా వాణీ కపూర్ తన అందచందాలను పూర్తిగా ఒలకబోసింది. ముఖ్యంగా తన క్లీవేజ్ అందాలను పద్దతిగా పరిచింది.

335576129 188385647234489 3136113321588464198 n

హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్లను షేక్ చేయాలనే తాపత్రయం వాణీ కపూర్ ఇచ్చిన ప్రతి స్టిల్ లో కనబడింది. కేవలం సినిమా అవకాశాల కోసమే వాణీ కపూర్ ఇలా హద్దులు దాటుతుంది. గత కొంతకాలంగా వాణీ కపూర్ కి ఛాన్స్ లు రావడం లేదు. అందుకే, వాణీ కపూర్ ఇలా పద్దతిగా తన పరువాలను సోషల్ మీడియా వేదికగా పరిచేస్తూ పోతుంది. అయినా, నేటి జనరేషన్ బోల్డ్ భామలతో పోటీ పడాలంటే.. ఆ మాత్రం గ్లామర్ డోస్ ఉండాలంటుంది వాణీ కపూర్.

దానికి తగ్గట్టుగానే వాణీ కపూర్ తన అందాల తళుకుల్లో మెరుపులు మెరిపిస్తోంది. ఇక వాణీ కపూర్ తాజాగా వదిలిన హాట్ ఫోటోల విషయానికి వస్తే.. వాణీ కపూర్ తన ఫుల్ క్లీవేజ్ షోను పరిచేసింది. వాణీ కపూర్ ఎద అందాలు కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా ఉన్నాయి. వైట్ కలర్ డ్రెస్ లో వాణీ కపూర్ తన అందాలను అడ్డుఅదుపు లేకుండా విచ్చలవిడిగా పరిచేసింది. మరి వాణీ కపూర్ హాట్ ఫోటోల పై మీరు కూడా ఒక లుక్కేయండి.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu