HomeTelugu Newsఅధికార భాషాసంఘం ఏం చేస్తోంది: పవన్‌ కళ్యాణ్‌

అధికార భాషాసంఘం ఏం చేస్తోంది: పవన్‌ కళ్యాణ్‌

2 10జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన నేపథ్యంలో స్పందించారు. తెలుగు మాధ్యమం ఆపేస్తుంటే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని ట్విటర్‌లో ఆయన ప్రశ్నించారు. మాతృభాషను ఎలా పరిరక్షించుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైసీపీ నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తెలుగు భాష గొప్పదనం అర్థమైతే పాఠశాలల్లో నిషేధం విధించరని ఆయన దుయ్యబట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu