HomeTelugu Trending'వాల్మీకి' టీజర్‌ వచ్చేసింది

‘వాల్మీకి’ టీజర్‌ వచ్చేసింది

6 8మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి’ టీజర్‌ విడుదలైంది. వరుణ్‌ ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో నటించాడు. ఈ ట్రైలర్‌ మాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉంది. హరీష్‌ శంఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళనటుడు అధ్వర కీలక పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ సినిమా ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌. సెప్టెంబరు 20న ఈ చిత్రం విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu