HomeTelugu Trendingవర్మ కొత్త చిత్రం.. విశాఖ తీరంలో వేట కత్తులు..?

వర్మ కొత్త చిత్రం.. విశాఖ తీరంలో వేట కత్తులు..?

8 26
సంచలన దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఇటీవలే విడుదల అయిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజులపాటు మంచిగానే ఆడింది. ఇప్పుడు బ్యూటిఫుల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 1 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా వర్మ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమాను కూడా తీస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. రాజధాని అమరావతిలో ఉండగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా చేశారు. ఇది ఆకట్టుకుంది. కానీ, ఇప్పుడు అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మారుస్తున్నారు అనే టాక్ రావడంతో వర్మ విశాఖపై సినిమా తీయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా మాదిరిగానే విశాఖ తీరంలో వేట కత్తులు సినిమా తీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu