HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ దర్శకుడితో వెంకటేష్‌

విజయ్‌ దేవరకొండ దర్శకుడితో వెంకటేష్‌

3 5విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వెంకిమామ సినిమా చేస్తున్నారు. షూటింగ్ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నది. నాగచైతన్యతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు వెంకటేష్. షూటింగ్ చాలావరకు పూర్తి అయ్యింది. ఈ సినిమా తరువాత వెంకటేష్ నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావు నక్కినతో సినిమాచేయబోతున్నారు. ఇది ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.

అనంతరం విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తారట. ఈ విషయాన్ని సురేష్ బాబు ప్రకటించారు. వెంకటేష్.. తరుణ్ భాస్కర్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. జానర్ ఏంటి అనే విషయాలు ఓ కొలిక్కి రాగానే అనౌన్స్ చేస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu