HomeTelugu Trending'లైగర్‌' ఫస్ట్‌లుక్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ హంగామా

‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ హంగామా

Vijay devarakonda fans cele
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్‌లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచుకున్నాడు. తాజాగా విజమ్‌ నటిస్తున్న చిత్రం నుంచి ‘ఫస్ట్‌లుక్‌’ విడుదలైంది. దీని అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలయిందా.. అన్నంత సందడి చేస్తున్నారు. పచ్చబొట్లు, బీర్ అషేకాలు, కేక్ కటింగ్‌లు, బాణాసంచా, స్వీట్లతో… షేక్‌ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలయిందా.. అన్నట్లుగా సందడి చేస్తున్నారు. పచ్చబొట్లు, బీరాభిషేకాలు, కేక్ కటింగ్‌లు, బాణాసంచా, స్వీట్లతో… టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తున్నారు. పూరీ జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. చార్మి, కరణ్ జొహార్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

https://www.instagram.com/p/CKLc_LtHWHs/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu