HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ కొత్త సినిమా పోస్టర్‌ విడుదల

విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా పోస్టర్‌ విడుదల

Vijay Deverakondas new mov
విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మరో ప్రాజెక్టును విజయ్ దేవరకొండ పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్‌ చేశారు.

ఈ పోస్టర్ ద్వారా ఇది ఒక స్పై థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ‘జెర్సీ’ తరువాత ఆయన రూపొందిస్తున్న సినిమా ఇది.

అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను, సితార నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల.. రామ్ , నితిన్ జోడీగా నటిస్తుంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu