HomeTelugu Trendingప్రముఖ క్రికెటర్‌ బయోపిక్‌తో విజయ్‌ సేతుపతి

ప్రముఖ క్రికెటర్‌ బయోపిక్‌తో విజయ్‌ సేతుపతి

Vijay sethupathi in muttiahప్రముఖ స్పిన్ బౌలర్, శ్రీలంకకు చెందిన తమిళుడు అయినా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బయోపిక్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది మూవీ యూనిట్‌. ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ త్వ‌ర‌లోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్‌ చిత్రానికి ‘800’ అని పెరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్‌ సేతుపతి మురలీధరన్‌ బౌలింగ్‌ స్టైల్‌ని ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించాడట. మరలీధరన్‌ పాత్ర‌తో విజయ్‌ ప‌క్కాగా మెప్పిస్తాడ‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu