HomeTelugu Trendingకమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' గ్లింప్స్‌

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ గ్లింప్స్‌

VIKRAM The First Glance
ప్రముఖ నటుడు క‌మ‌ల్ హాస‌న్ ప్రస్తుతం విక్ర‌మ్ అనే సినిమా లో నటిస్తున్నాడు. న‌గ‌రం, ఖైది, మాస్ట‌ర్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ డైరెక్ట‌ర్‌గా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సీనియ‌ర్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌తో మూవీ చేస్తున్నారు. క‌మ‌ల్‌ని ఎలా చూపిస్తాడు అని అంద‌రు చూపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా విడుద‌లైన గ్లింప్స్‌లో క‌మ‌ల్ ఎంట్రీతో గూస్ బంప్స్ తెప్పించారు.

48 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తుండగా, విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu