HomeTelugu Big Storiesఅనుష్క, కోహ్లీ బేబీ తొలి ఫొటో వైరల్‌

అనుష్క, కోహ్లీ బేబీ తొలి ఫొటో వైరల్‌

Virat kohli and anushka sha 1బాలీవుడ్‌ హీరోయిన్‌, భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ నిన్న (సోమ‌వారం) పండంటి పాప‌కు జ‌న్మిన‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ తేలియజేశారు. కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది. పాప‌, అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో మా ప్రైవ‌సీని మీరంతా గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

విరాట్ దంప‌తులు పండంటి బేబికు జ‌న్మ‌నిచ్చింద‌ని తెలిసిన అభిమానులు, సెల‌బ్రిటీలు ఈ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా కోహ్లి సోదరుడు వికాస్.. పాప కాళ్ల ఫొటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ .. ఇంట్లోకి ఏంజెల్ వ‌చ్చింది. ప‌ట్ట‌రానంత సంతోషంగా ఉంది అని క్యాప్ష‌న్ ఇచ్చారు. వికాస్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vikas Kohli (@vk0681)

Recent Articles English

Gallery

Recent Articles Telugu