పండంటి పాపకు జన్మనిచ్చిన అనుష్క


బాలీవుడ్‌ బ్యూటీ, విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం తమకు కుమార్తె పుట్టిందని.. పాప అనుష్క ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోహ్లీ తెలిపారు. తమ జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంనందుకు తాము చాలా సంతోషిస్తున్నామని ఈ పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని కోహ్లీ కోరారు.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

CLICK HERE!! For the aha Latest Updates