HomeTelugu TrendingTop Instagram Earners జాబితాలో కోట్లలో సంపాదిస్తున్న సెలెబ్రిటీలు ఎవరంటే!

Top Instagram Earners జాబితాలో కోట్లలో సంపాదిస్తున్న సెలెబ్రిటీలు ఎవరంటే!

Virat Kohli Charges ₹12 Crore per Post! World’s Top Instagram Earners List!
Virat Kohli Charges ₹12 Crore per Post! World’s Top Instagram Earners List!

Top Instagram Earners 2025:

ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ఫోటోలు పోస్ట్ చేయడానికే కాదు, పాపులారిటీని డబ్బుగా మార్చుకునే పవర్‌ఫుల్ టూల్‌గానూ మారిపోయింది. సినిమాల్లో, క్రీడల్లో, సంగీతంలో టాప్ సెలబ్రిటీలు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడమే ఒక పెద్ద ఆదాయ మార్గమైంది. తాజాగా విడుదలైన Influencer Marketing Hub జాబితా ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 20 ఇన్‌స్టా సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నారు.

274 మిలియన్ల ఫాలోవర్స్తో కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా 14వ స్థానంలో నిలిచారు. ప్రతి స్పాన్సర్డ్ పోస్ట్‌కు ఆయన రూ. 12 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఇది భారతీయ స్టాండర్డ్ ప్రకారం రికార్డ్ ఫిగర్. కోహ్లీ MRF, Puma, Myntra, Tissot, Audi India, Boost లాంటి బ్రాండ్స్‌కి ఫేవరెట్ ఫేస్‌గా మారిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

👑 టాప్ ప్లేయర్లు ఎవరు?

క్రిస్టియానో రొనాల్డో (658M ఫాలోవర్స్) – రూ. 27 కోట్లు/పోస్ట్

లియోనెల్ మెస్సీ – రూ. 22 కోట్లు

సెలెనా గోమెజ్, కైలీ జెన్నర్, డ్వేన్ జాన్సన్ – రూ. 20 కోట్లకు పైగా

ఇలా హాలీవుడ్, ఫుట్‌బాల్ స్టార్ల మధ్య భారతదేశం తరఫున నిలిచిన కోహ్లీ గర్వించదగ్గ విషయమే.

ఇన్‌స్టాలో ఫాలోవర్స్, స్పాన్సర్డ్ పోస్ట్ ఆదాయాల పరంగా ఇంకా బాలీవుడ్ స్టార్లు ఈ లెవెల్‌కి చేరలేదు. కానీ కోహ్లీ మాత్రం ఆటలోనూ, సోషల్ మీడియాలోనూ టాప్‌కి చేర్చేలా ముందుకు సాగుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!